Image Source: pexels.com

ఎత్తు పెరగాలంటే ఈ ఫుడ్స్ ను మీ డైట్లో చేర్చుకోండి.

Image Source: pexels.com

కాల్షియం నుంచి విటమిన్ డి వరకు పాలలో పుష్కలంగా ఉంటుంది. ఎముకలను స్ట్రాంగ్ ఉంచుతాయి.

Image Source: pexels.com

ఆకుకూరల్లో విటమిన్స్ , ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె, కాల్షియం ఉంటుంది.

Image Source: pexels.com

బచ్చలికూర, కాలే, కొల్లార్డ్ వంటి ఆకుకూరలను నిత్యం ఆహారంలో తీసుకోండి.

Image Source: pexels.com

గుడ్లలో మంచి ప్రొటీన్ ఉంటుంది. అమైనో ఆమ్లాలు,విటమి డి పుష్కలంగా లభిస్తుంది.

Image Source: pexels.com

కండరాల పెరుగుదల, కణజాల మరమ్మత్తుకు సహాయపడుతుంది.

Image Source: pexels.com

చికెన్, టర్కీ, లీన్ మాంసాల్లో ప్రొటీన్, ఐరన్, జింక్ ఉంటుంది.

Image Source: pexels.com

ఎర్రరక్తకణాల ఉత్పత్తి, కణాల పెరుగుదల సహాయపడుతుంది.

Image Source: pexels.com

ఓట్స్ లో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. శక్తిని అందిస్తాయి. పిల్లల సంపూర్ణతను నిర్ధారిస్తాయి.

Image Source: pexels.com

బాదం, వాల్ నట్స్, చియాసీడ్స్, అవిసె గింజల్లో ప్రొటీన్ ఉంటుంది. ఆరోగ్య కరమైన కొవ్వులు అందిస్తాయి.

Image Source: pexels.com

అరటి, బొప్పాయి, మామిడిలో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉన్నాయి.

Image Source: pexels.com

ఇవి ఎముకల పెరుగుదల, కొల్లాజెన్ ఏర్పాడటానికి కీలకమైనవి. ఆరోగ్యకరమైన ఎముకలు, కణాజాలాలను ప్రోత్సహిస్తాయి.