Image Source: pexels.com

ఈ రోజుల్లో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. వారు తీసుకునే ఆహారంపై అవగాహనను పెంచుకుంటున్నారు.

Image Source: pexels.com

మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

Image Source: pexels.com

ఆరోగ్యకరమైన ప్రయోజనాల కోసం తినాల్సిన కొన్ని పసుపు పచ్చ ఆహారాల గురించి తెలుసుకుందాం.

Image Source: pexels.com

మొక్కజొన్నలో విటమిన్లు ఏ,బి, ఈ, ఖనిజాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థ, ఇతర అనారోగ్య సమస్యలను నియంత్రిస్తాయి.

Image Source: pexels.com

స్వ్కాష్ లో విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఎముకలను బలంగా ఉంచుతాయి. కార్బొహైడ్రేట్స్ శరీర శక్తిని పెంచుతాయి.

Image Source: pexels.com

ఎల్లో క్యాప్సికమ్ లో పోషకాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. K, C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.

Image Source: pexels.com

గుమ్మడికాయలో విటమిన్ A అధిక మోతాదులో ఉంటుంది. మీ కళ్లకు మేలు చేస్తుంది.

Image Source: pexels.com

పైనాపిల్స్ జీర్ణక్రియలో సహాయపడతాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి.

Image Source: pexels.com

అరటిపండ్లు జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎముకలను బలంగా ఉంచుతాయి.