Image Source: pexels.com

పాలకూర, క్యారెట్లు, బచ్చలికూర, సెలెరీ వంటి ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ తో నిండి ఉంటాయి.

Image Source: pexels.com

ఇది చిగుళ్ల వ్యాధులతో వ్యవహారించడంలో సహాయపడే విటమిన్ బి ఉంటుంది.

Image Source: pexels.com

యాపిల్స్ , జామ, స్ట్రాబెర్రీస్ లాలాజల ఉత్పత్తి చేస్తాయి.

Image Source: pexels.com

పిస్తా, వాల్ నట్స్, జీడిపప్పు, బాదం వంటిగింజలు సూక్ష్మపోషకాలతో నిండి ఉంటాయి.

Image Source: pexels.com

బాదంపప్పులో అర్జినిన్ అనే పిలువబడే అమైన్లో ఆమ్లం కావిటీస్ ప్రమాదాన్ని తగ్గించి. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image Source: pexels.com

సీఫుడ్ ముఖ్యమైన చేపలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి ఉంటాయి. ఇవి చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

Image Source: pexels.com

గ్రీన్ టీలో పోషకాలు అధికంగా ఉంటాయి. పాలీఫెనాల్స్, కాటెచిన్ లతో నిండి ఉంటుంది. పీరియాంటల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels.com

నల్ల మినపప్పు, నల్లశనగ, చిక్ పీస్ వంటి చిక్కుళ్ళు ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్, ఐరన్ తో నిండిన పోషక శక్తికి కలిగి ఉంటాయి.

Image Source: pexels.com

పాలు, జున్ను వంటి పాల ఉత్పత్తులు ఎనామెల్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.