Image Source: pexels.com

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, అభివ్రుద్ధి బాగుండాలంటే పలు రకాల పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం అందించాలి.

Image Source: pexels.com

పిల్లల ఎదుగుదలకు దోహదపడే పోషకాహారాలు ఏంటో తెలుసుకుందాం.

Image Source: pexels.com

పాలు, పెరుగు, చీజ్ వంటి ఆహార పదార్థాలు, కాల్షియం, విటమిన్ డి అద్భుతమైన మూలాలు. ఇవి ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతాయి.

Image Source: pexels.com

గుడ్డులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. మెదడు అభివ్రుద్ధికి తోడ్పడే కోలిన్ తో సహా అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది.

Image Source: pexels.com

బెర్రీలు, అరటిపండ్లు, యాపిల్స్, క్యారెట్లు, బ్రోకలీ, బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

Image Source: pexels.com

ఇవి పిల్లల పెరుగుదలకు, బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైనవి.

Image Source: pexels.com

హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ రైస్, వోట్స్ , క్వినోవా వంటి వాటిల్లో కార్బోహైడ్రెట్స్, ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి.

Image Source: pexels.com

చికెన్, మటన్, టర్కీ, చేపలు, టోఫు, చిక్కుళ్లు వంటివి ప్రోటీన్ మూలాలు. ఇవి కండరాలను బలంగా ఉంచుతాయి.

Image Source: pexels.com

గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. బాదం, వాల్ ట్స్, చియాసీడ్స్, అవిసెగింజలు పిల్లల పెరుగుదలకు సహాయపడతాయి.