Image Source: pexels.com

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండాలి. కొన్ని సూపర్ ఫుడ్స్ ఎముకలను బలంగా ఉంచుతాయి.

Image Source: pexels.com

కాలే, బచ్చలికూర, కొల్లార్డ్ గ్రీన్స్, స్విస్ చార్డ్ వంటి ఆకుకూరలు ఎముకల ఆరోగ్యానికి కావాల్సినంత కాల్షియం అందిస్తాయి.

Image Source: pexels.com

ఎముక జీవక్రియ, ఎముక ప్రొటీన్ల సంశ్లేషణకు అవసరమైన విటమిన్ కె ను అందిస్తాయి.

Image Source: pexels.com

చేపల్లో విటమిన్ డి, ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలకు అద్బుతమైన మూలాలు. ఈ రెండూ ఎముకలను బలంగా ఉంచుతాయి.

Image Source: pexels.com

పాల ఉత్పత్తుల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తగినంత తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

Image Source: pexels.com

గింజలు, విత్తనాల్లో కాల్షియం ఉంటుంది. చియా సీడ్స్, నువ్వులు మెగ్నీషియానికి అద్భుత మూలాలు. ఎముకల బలానికి రెండు ముఖ్యమైనవి.

Image Source: pexels.com

కొన్ని ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి కీలకమైనవి. మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాలు, మిల్లెట్స్ లో కాల్షియం , విటమిన్ డి ఉంటుంది.

Image Source: pexels.com

ఈ ఆహారాలు చాలా శక్తివంతమైనవి. ఎముకలు, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. డైట్ ఫాలో అవుతున్న వారికి ప్రయోజనకరంగా ఉంటాయి.