Image Source: pexels.com

బ్రౌన్ షుగర్​లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి.

Image Source: pexels.com

బ్రౌన్ షుగర్ లో కలరింగ్ ఏజెంట్, మాల్టోస్, యాంటీఆక్సిడెంట్ లు ఉంటాయి.

Image Source: pexels.com

యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా శరీరాన్ని రక్షిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడుతుంది.

Image Source: pexels.com

బ్రౌన్ షుగర్ ను సహజ స్వీటెనర్ గా ఉపయోగించవచ్చు. పలు వంటకాల్లో తీపికోసం వాడుతుంటారు.

Image Source: pexels.com

డెజర్ట్ లలో వైట్ షుగర్ కు బదులుగా బ్రౌన్ షుగర్ ను ఉపయోగిస్తారు.

Image Source: pexels.com

మిగతా షుగర్ వలే బ్రౌన్ షుగర్ కూడా శక్తిని పెంచుతుంది. వ్యాయామం చేసినప్పుడు దీన్ని తీసుకుంటే తక్షణ శక్తిని అందిస్తుంది.

Image Source: pexels.com

చర్మసంరక్షణ ప్రొడక్టుల్లో వాడే గ్లైకోలిక్ యాసిడ్ బ్రౌన్ షుగర్ తో చేసిన మాల్టాస్ ఉంటుంది.

Image Source: pexels.com

స్క్రబ్స్ లేదా మాస్క్ లలో దీన్ని ఉపయోగిస్తారు. చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

Image Source: pexels.com

బ్రౌన్ షుగర్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. కానీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు దీన్ని తీసుకోకూడదు.

Image Source: pexels.com

కేక్స్​, బిస్కెట్లలో తేమ కోసం బ్రౌన్ షుగర్ వాడుతుంటారు. ఇందులో ఉండే మొలాసిస్ కంటెంట్ను స్మూత్​గా ఉంచుతుంది.