Image Source: pexels.com

గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. చలికాలంలో గుమ్మడికాయ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Image Source: pexels.com

గుమ్మడికాయలో విటమిన్లు A, C, E, పొటాషియం, మాంగనీస్, ఐరన్ ఉంటాయి.

Image Source: pexels.com

గుమ్మడికాయలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబు, ఫ్లూ తగిస్తుంది. ఇమ్యూనిటిని పెంచుతుంది.

Image Source: pexels.com

ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. చర్మం, దృష్టి, బలమైన రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ A అవసరం.

Image Source: pexels.com

గుమ్మడిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది.

Image Source: pexels.com

గుమ్మడికాయ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.