Image Source: pexels.com

బ్రౌన్ బ్రెడ్ చాలా ఫేమస్ ఫుడ్. చాలా మంది బ్రేక్ ఫాస్టులో తింటారు. బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి హానికరమా? తెలుసుకుందాం.

Image Source: pexels.com

ఉదయం గుడ్డుతోపాటు బ్రౌన్ బ్రెడ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.

Image Source: pexels.com

బ్రౌన్ బ్రెడ్ అనేది గోధుమపిండితో తయారు చేస్తారు. ఇందులో ఊక, జెర్మ్, ఎండోస్పెర్మ్ ఉంటాయి.

Image Source: pexels.com

వైట్ బ్రెడ్ మంచిదా? బ్రౌన్ బ్రెడ్ మంచిదా ? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

Image Source: pexels.com

వైట్ బ్రెడ్ శుద్ధి చేసిన పిండితో తయారు చేస్తారు. తృణధాన్యాలలో ఉండే కొన్ని పోషక మూలకాలు ఇందులో ఉండవు.

Image Source: pexels.com

బ్రౌన్ బ్రెడ్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Image Source: pexels.com

బ్రౌన్ బ్రెడ్ లో ఉండే ఫైబర్ బరువును కంట్రోల్లో ఉంచుతుంది.

Image Source: pexels.com

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. షుగర్ పేషంట్లకు మేలు చేస్తుంది.

Image Source: pexels.com

ఇందులో ఉండే కార్బోహైడ్రెట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. మెదడు పనితీరుకు తోడ్పడుతాయి.

Image Source: pexels.com

బ్రౌన్ బ్రెడ్‌లో లభించే ప్రోటీన్ కండరాలతో సహా కణజాలాల నిర్మాణానికి అవసరం.

Image Source: pexels.com

బ్రౌన్ బ్రెడ్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెరిగేందుకు సహాయపడుతుంది.