Image Source: pexels.com

మీ గుండె ఆరోగ్యంగా, వ్యాధుల ప్రమాదం తగ్గించేందుకు ఈ సూపర్ ఫుడ్స్ తినండి.

Image Source: pexels.com

సాల్మన్,మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image Source: pexels.com

ఈ చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లారాలు సమృద్ధిగా ఉంటాయి. రక్తపోటును తగ్గిస్తాయి.

Image Source: pexels.com

బెర్రీలు పాలీఫైనాల్స్, విటమిన్లు, ఫైబర్ వంటి యాండీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి.

Image Source: pexels.com

రక్తనాళాల పనితీరు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించేందుకు దోహదం చేస్తాయి.

Image Source: pexels.com

ఓట్స్ గుండెకు సూపర్ ఫుడ్. ఇందులో బీటా గ్లూకాన్స్ వంటి కరిగే ఫైబర్ ఉంటుంది.

Image Source: pexels.com

ఓట్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Image Source: pexels.com

నట్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

Image Source: pexels.com

గుండె మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నట్స్ ను నిత్యం డైట్లో చేర్చుకోవడం మంచిది.

Image Source: pexels.com

ఆకూకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

Image Source: pexels.com

రక్తపోటును ప్రోత్సహిస్తాయి. ధమనులను స్ట్రాంగ్ గా ఉంచుతాయి. రోజువారి ఆహారంలో వీటిని చేర్చుకోవాలి.