Image Source: pexels.com

విటమిన్ డి లోపిస్తే ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి.

Image Source: pexels.com

విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యలేంటో చూద్దాం.

Image Source: pexels.com

విటమిన్ లోపిస్తే ఎముకలు బలహీనంగా మారుతాయి.

Image Source: pexels.com

విటమిన్ డి లోపిస్తే బరువు పెరుగుతారు. ఎంత ప్రయత్నించినా త్వరగా తగ్గరు.

Image Source: pexels.com

ఈ విటమిన్ లోపిస్తే నిద్ర సమస్యలు తలెత్తుతాయి.

Image Source: pexels.com

హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవుతాయి. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Image Source: pexels.com

విటమిన్ డి లోపం లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. లిబిడో తగ్గడం ప్రారంభం అవుతుంది.

Image Source: pexels.com

కండరాలు బలహీనంగా మారుతాయి. శరీరంలో నొప్పి,అలసట ఉంటుంది.

Image Source: pexels.com

విటమిన్ లోపం ఆలోచనా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.