Image Source: pexels.com

గుమ్మడికాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

Image Source: pexels.com

గుమ్మడికాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Image Source: pexels.com

గుమ్మడికాయలో ఉన్న పోషకాలతోపాటు ఫైబర్ శారీరక విధులకు తోడ్పడుతుంది.

Image Source: pexels.com

గుమ్మడికాయలో ఉన్న పోషకాలతోపాటు ఫైబర్ శారీరక విధులకు తోడ్పడుతుంది.

Image Source: pexels.com

బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీతోపాటు అనారోగ్యాల నుంచి కాపాడుతుంది.

Image Source: pexels.com

గుమ్మడికాయలో లభించే పొటాషియం,రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

Image Source: pexels.com

ముఖంపై వయస్సు సంబంధిత మచ్చలను తగ్గించి..కళ్లను రక్షిస్తుంది

Image Source: pexels.com

విటమిన్ సి, ఇ బీటా కెరోటిన్ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. యవ్వనం పెరుగుతుంది.

Image Source: pexels.com

గుమ్మడికాయలో పీచుపదార్థం,ప్రీబయోటిక్ కంటెంటె ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels.com

ఆర్థరైటిస్, గుండె జబ్బులను తగ్గించడంతోపాటు శరీరంలో మంటకు చెక్ పెడుతుంది.