Image Source: pexels.com

పీసీఓఎస్ కు చెక్ పెట్టాలంటే ఈ పండు తినాలి.

Image Source: pexels.com

మస్క్ మిలాన్ లో విటమిన్ సితోపాటు అనేక పోషకాలు ఉన్నాయి. పీసీఓఎస్ బాధితులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Image Source: pexels.com

మస్క్ మిలాన్ లో నీటికంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.

Image Source: pexels.com

చెమట వల్ల డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. కార్బ్స్ తక్కువగా ఉంటాయి.

Image Source: pexels.com

విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

Image Source: pexels.com

పీసీఓఎస్ లో శరీరం అంటువ్యాధులు, యూటీఐలకు గురవుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడుతుంది.

Image Source: pexels.com

పీసీఓఎస్ లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. శరీరం ఒత్తిడి, వాపు స్థితిలో ఉంటుంది.

Image Source: pexels.com

ఇందులో సెలీనియం, బీటా కెరోటిన్ కూడా ఉణ్నాయి. కళ్లు దెబ్బతినకుండా కాపాడుతుంది.

Image Source: pexels.com

పీసీఓఎస్ ఉన్నవారిలో ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఈ పండు ప్రేగులను శుభ్రం చేస్తుంది.

Image Source: pexels.com

పీసీఓఎస్ బాధితులు అధిక బరువు, బీపీతో బాధపడుతుంటారు. ఈ పండు శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels.com

కండరాల నొప్పులను తగ్గించి, బుుతు ప్రవాహాన్ని నియంత్రిస్తుంది.