Image Source: pexels.com

డయాబెటిస్ వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి వస్తున్నటువంటి ఆరోగ్య రుగ్మత.

Image Source: pexels.com

డయాబెటిస్ వచ్చిన వారికి పూర్తిగా తగ్గడం అనేది ఉండదు.

Image Source: pexels.com

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

Image Source: pexels.com

రక్తంలో చక్కర శాతం పెరగకుండా రక్త పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడాలి.

Image Source: pexels.com

ఆహారం ద్వారా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ చిట్కాలను ఇక్కడ చూడండి.

Image Source: pexels.com

పాలిష్ చేయని బియ్యం తినండి. బ్రౌన్ రైస్ వంటి ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవచ్చు.

Image Source: pexels.com

ఇందులో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది.

Image Source: pexels.com

ఫైబర్ కంటెంట్‌పై శ్రద్ధ వహించండి. అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తినాాలి.

Image Source: pexels.com

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు షుగర్ రక్తంలో కలవకుండా ఉండేలా చేస్తాయి.

Image Source: pexels.com

దాల్చిన చెక్కలో నియంత్రించే లక్షణం పుష్కలంగా ఉంది.

Image Source: pexels.com

దాల్చిన చెక్కతో చేసిన టీ తీసుకోవడం ద్వారా మీ షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.