Image Source: pexels.com

గర్బిణీలు చాక్లెట్స్ తింటే పిండం ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Image Source: pexels.com

డార్క్ చాక్లెట్ తింటే ప్లాసెంటల్ పనితీరు మెరుగుపడుతుంది.

Image Source: pexels.com

చాక్లెట్స్ కోకోలో ఉండే ఫ్లేవోనాల్స్ గర్బిణీలకు మేలు చేస్తాయి. ఫ్లేవోనాల్స్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

Image Source: pexels.com

కోకోలోని థియోబ్రోమిన్ రక్తనాళాలను విస్తరించడం ద్వారా గర్బిణీ స్త్రీలలో రక్తపోటును నియంత్రిస్తుంది.

Image Source: pexels.com

చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్, ఎపికాటెచిన్ లు పుష్కలంగా ఉన్నాయి.

Image Source: pexels.com

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గుండె జబ్బులను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Image Source: pexels.com

డార్క్ చాక్లెట్ మెదడులో ఎండార్పిన్, సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది.

Image Source: pexels.com

గర్బిణీల్లో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

Image Source: pexels.com

మోతాదు మించి తీసుకుంటే ఊబకాయం, షుగర్, బీపీ, సీజెరియన్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Image Source: pexels.com

ఇందులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్బిణీలు మితంగా తినడం మంచిది.