Image Source: pexels.com

అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్(OCD) అనేది ఒక వ్యక్తికి చేసిన పని పదే పదే చేయాలనే అనుభూతి కలిగిస్తుంది.

Image Source: pexels.com

గదిని పలుమార్లు శుభ్రపరచడం, ఇంట్లో వస్తువులను పలుమార్లు చెక్ చేయడం చేస్తుంటారు.

Image Source: pexels.com

ఇది వారి రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తాయి.

Image Source: pexels.com

ఓసీడీ ఉన్న వ్యక్తుల్లో ఆక్సిడెంట్ ద్వారా చనిపోయే ప్రమాదం దాదాపు 92 శాతం ఉంటుందని తెలిసింది.

Image Source: pexels.com

ఓసిడి ఉన్న వారిలో ఆత్మహత్యా సదృశ్యమైన ఆలోచనలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Image Source: pexels.com

ఓసిడి ద్వారా ఊపిరితిత్తుల వ్యాధి వచ్చేందుకు 73% రిస్కు ఉంటుంది.

Image Source: pexels.com

మెంటల్ కండిషన్ డిజార్డర్ రిస్క్ 58% ఉంటుంది.

Image Source: pexels.com

నాడీ వ్యవస్థ మీద రిస్క్ ప్రభావం 23 శాతం వరకు ఉంటుంది.

Image Source: pexels.com

ఓసీడీ ద్వారా డిప్రెషన్, స్ట్రెస్ పెరగడం ద్వారా ఆత్మహత్య ఆలోచనలు వస్తాయని నిపుణులు అంటున్నారు.