Image Source: pexels.com

చాక్లెట్ మంటను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image Source: pexels.com

ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అందులోని చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు.

Image Source: pexels.com

చాక్లెట్ ఎక్కువగా తింటే మొటిమలు, ఊబకాయం, అధిక రక్తపోటు వ్యాధులు తప్పవు.

Image Source: pexels.com

ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ పేషంట్లు తినకూడదు.

Image Source: pexels.com

చాక్లెట్ లోని ఫ్లెవనోల్స్ కోకోలో కనిపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.

Image Source: pexels.com

డార్క్ చాక్లెట్ లో కనీసం 35శాతం కోకో ఉంటుంది. మిల్క్ చాక్లెట్ కంటే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉంది.

Image Source: pexels.com

ఇందులో కేవలం 10 శాతం కోకో మాత్రమే ఉంటుంది.

Image Source: pexels.com

మిల్క్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు

Image Source: pexels.com

ఎందుకంటే ఇందులో చక్కెర తక్కువగా పోషక విలువులు ఎక్కువగా ఉంటాయి

all images credit : Pixabay