Image Source: pexels.com

పీచెస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది.

Image Source: pexels.com

ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Image Source: pexels.com

ఈ ఫ్రూట్ లో ఏ, సి వంటి ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. బలమైన రోగనిరోధకశక్తికి దోహదం చేస్తాయి.

Image Source: pexels.com

పీచ్ లోని సహజ చక్కెరలు కోరికలను తీర్చడంతోపాటు పోషక ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి.

Image Source: pexels.com

పీచ్ లోని పొటాషియం రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels.com

ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి.

Image Source: pexels.com

పీచెస్ లో తక్కువ కేలరీ కంటెంట్ బరువును అదుపులో ఉంచుతాయి.

Image Source: pexels.com

పీచెస్ ను డైట్లో చేర్చుకుంటే పై ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు.