Image Source: pexels.com

వాల్‌నట్ పాలు రుచికే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

Image Source: pexels.com

రెగ్యులర్ డైరీ పాలకు ప్రత్యామ్నాయ పోషక విలువలు ఇందులో ఉన్నాయి.

Image Source: pexels.com

వాల్‌నట్ పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.

Image Source: pexels.com

వాల్‌నట్ పాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి.

Image Source: pexels.com

కొలెస్ట్రాల్ బర్న్ చేయడంతోపాటు మంటను తగ్గించి, గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.

Image Source: pexels.com

వాల్‌నట్ పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఎముకలకు అవసరం.

Image Source: pexels.com

వాల్‌నట్ పాలు క్రమంగా తీసుకుంటే బోలు ఎముకల వ్యాధిని నివారించవచ్చు .

Image Source: pexels.com

వాల్‌నట్ పాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image Source: pexels.com

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. ప్రేగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels.com

మలబద్ధకాన్ని నివారించడంలో, ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

వాల్‌నట్ పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్ అధికంగా ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది.

Image Source: pexels.com

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.