బాబోయ్! తల నొప్పుల్లో ఇన్ని రకాలు ఉన్నాయా? 1. టెన్షన్ తలనొప్పి- తల వెనుక నుంచి మొదలై భుజాలు, మెడలో నొప్పి పుడుతుంది. 2. క్లస్టర్ తలనొప్పి- ఇది చాలా తీవ్రమైన బాధను కలిగిస్తుంది. 3. మైగ్రేన్- జన్యు పరంగా వచ్చే తలనొప్పి, తరచుగా వస్తుంది. 4. ఐస్ పిక్ తలనొప్పి- కొన్ని సెకెన్ల పాటు తీవ్రంగా ఉంటుంది. 5. థండర్ క్లాప్ తలనొప్పి- తట్టుకోలేనంత నొప్పితో వస్తుంది. ప్రాణాపాయం కూడా. 6.సైనస్ తలనొప్పి- జలుగు చేసిన సమయంలో ఈ తలనొప్పి వస్తుంది. 7.కెఫీన్ తలనొప్పి- మెదడు చుట్టూ ఉన్న రక్త నాళాల్లో ఈ నొప్పి ఉంటుంది. 8.హైపెర్టెన్షన్ తలనొప్పి-తలకి రెండు వైపులా సంభవిస్తుంది. తీవ్రంగా ఉంటుంది.