బాత్ సాల్ట్ తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? 1.సహజమైనది- బాత్ సాల్ట్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 2.డీటాక్సిఫైయింగ్- సాల్ట్ బాత్ తో చర్మ సంబంధ సమస్యలు తగ్గుతాయి. 3.మెగ్నీషియం- సాల్ట్ బాత్ తో చర్మం ద్వారా మెగ్నీషియం శోషించబడి మానసిన ప్రశాంతత లభిస్తుంది. 4.నిద్రలేమి- నిద్రలేమితో బాధపడే వారు సాల్ట్ బాత్ చేస్తే చక్కటి నిద్ర వస్తుంది. 5.మాయిశ్చరైజింగ్- సాల్ట్ బాత్ తో శరీరం మాయిశ్చరైజింగ్ చేయబడుతుంది. 6.నొప్పులు- సాల్ట్ బాత్ తో కీళ్ల నొప్పులు, కండరాలు నొప్పులు తగ్గుతాయి. 7.డెడ్ స్కిన్- సాల్ట్ బాత్ తో డెడ్ స్కిన్ వెళ్లిపోయి, చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. 8.చికాకు- తామర, సోరియాసిస్ తో బాధపడేవారు సాల్ట్ బాత్ తో చికాకు తగ్గించుకోవచ్చు. 9.ఒత్తిడి తగ్గింపు-సాల్డ్ నీటిలో నానడం వల్ల ఒత్తిడి తగ్గి హాయి కలుగుతుంది. 10.బాత్ సాల్ట్ తో పూర్తి స్థాయిలో శారీరక సౌందర్యాన్ని పొందవచ్చు.