Image Source: pexels.com

ఉదయాన్నే పరగడుపున వాల్ నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Image Source: pexels.com

వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి.

Image Source: pexels.com

వాటిని పోషకాలన్నీ అధికంగా ఉండే ఆహారంగా మారుస్తాయి.

Image Source: pexels.com

వాల్ నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

Image Source: pexels.com

శరీరంలో మంట తగ్గుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image Source: pexels.com

ఇది మెదడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.

Image Source: pexels.com

వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ సంపూర్ణ ఆరోగ్యాన్నిప్రోత్సహిస్తాయి.

Image Source: pexels.com

ఆకలిని నియంత్రించడంతోపాటు బరువు తగ్గించడంలో సహాయపడతాయి.

Image Source: pexels.com

వాల్ నట్స్ లో పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షితాయి.