Image Source: pexels.com

కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు చాలా అవసరం.

Image Source: pexels.com

కంటిశుక్లం, గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి వంటి వయస్సు సంబంధిత కంటి వ్యాధులు రాకూడదంటే అవి చాలా అవసరం.

Image Source: pexels.com

కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పక తీసుకోవాలి. అవేంటో చూడండి.

Image Source: pexels.com

దుంపల్లో బీటాకెరోటిన్ ప్రొవిటమిన్ A, కెరోటినాయిడ్ శరీరంలో Aగా మారుతుంది.

Image Source: pexels.com

ఆహారంలో స్వీట్ పొటాటో, బచ్చలికూర, గుమ్మడికాయ, క్యారెట్లు, కాంటాలోప్, రెడ్ క్యాప్సికం చేర్చుకోవాలి.

Image Source: pexels.com

బెల్ పెప్పర్స్, నారింజ, ఆరెంజ్, కివీ, బ్రోకలీ, స్ట్రాబెర్రీ వంటి వాటిల్లో విటమిన్ C ఉంటుంది.

Image Source: pexels.com

విటమిన్ E రోగనిరోధక పనితీరుకు అవసరమైన కరిగే యాంటీ ఆక్సిడెంట్, నట్స్, పొద్దుతిరుగుడు, కుసుమ వెన్నలో లభిస్తుంది.

Image Source: pexels.com

గుల్లలు, పీత, గొడ్డు మాంసం, పందిమాంసం, టర్కీ వంటి ఫుడ్స్ లో జింక్ లభిస్తుంది.

Image Source: pexels.com

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, రెటీనాపై రక్షిత ప్రభావాలను అందిస్తాయి.

Image Source: pexels.com

చేపలు, విత్తనాలు, చియాసీడ్స్ వంటి వాటిల్లో ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.

Image Source: pexels.com

కంటి ఆరోగ్యానికి కెరోటినాయిడ్స్ అయిన లుటీన్, జియాక్సంథిన్ కీలకమైనవి.

Image Source: pexels.com

కాలే, బచ్చలికూర, క్యాబేటీ, బ్రోకలీ, బఠానీలు, గుడ్లు, మొక్కజొన్నల్లో లుటీన్, జియాక్సంథిన్ ఉంటాయి.