Image Source: pexels.com

నవజాత శిశువుల ఎముకలు, దంతాల అభివృద్ధికి విటమిన్ డి అవసరం.

Image Source: pexels.com

బలమైన ఆరోగ్యకరమైన అస్థిపంజర నిర్మాణానికి అవసరమైన ఖనిజాలు, కాల్షియం అందిస్తుంది.

Image Source: pexels.com

శిశువు ఇమ్యూనిటీని అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంటువ్యాధుల నుంచి రక్షిస్తుంది.

Image Source: pexels.com

ఇందులో యాంటీ మైక్రోబయల్, పెఫ్టైడ్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

రికెట్స్ ను నివారించేందుకు విటమిన్ డి చాలా ముఖ్యం. విటమిన్ డి లోపిస్తే ఎముకల రుగ్మత వచ్చే ప్రమాదం ఉంది.

Image Source: pexels.com

విటమిన్ డి సరైన కండరాల పనితీరు నిర్వహించడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

శిశువు పెరుగుదల, అభివృద్ధికి దోహదపడుతుంది. జీవితకాల శ్రేయస్సుకు పునాది వేస్తుంది.

Image Source: pexels.com

నవజాత శిశువులను ప్రతిరోజూ ఉదయం ఎండకు కాసేపు ఉంచడం మంచిది.

Image Source: pexels.com

ఎండలో ఉంచడంతోపాటు తల్లిపాలు కూడా నవజాత శిశువుకు మంచి పోషణను అందిస్తాయి.

Image Source: pexels.com