Image Source: pexels.com

చెరుకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. కాల్షియంతోపాటు విటమిన్స్, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి.

Image Source: pexels.com

దక్షిణ అమెరికాలో బెల్లంను డెజర్ట్‌లు, పానీయాలు,వంటకాలు, స్వీటెనర్‌గా ఉపయోగిస్తారు.

Image Source: pexels.com

ఇంట్లో ఉపయోగించే చక్కెర కంటే బెల్లం పోషకాల భాండాగారమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Image Source: pexels.com

చక్కెరతో పోలిస్తే బెల్లం తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. డయాబెటిస్‌కు రక్తంలో షుగర్ కంట్రోల్ చేస్తుంది.

Image Source: pexels.com

మహిళల్లో ఐరన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.

Image Source: pexels.com

జీర్ణ సమస్యలకు బెల్లం ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లంలో ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సపోర్టు చేస్తుంది.

Image Source: pexels.com

ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో బెల్లం ప్రభావవంతంగా ఉంటుంది.

Image Source: pexels.com

బెల్లం శరీరంలోని టాక్సిన్లు తొలగిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి దోహదపడుతుంది.

Image Source: pexels.com

బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.

Image Source: pexels.com

రోగనిరోధకశక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నిరోధిస్తుంది.

Image Source: pexels.com

బహిష్టు సమయంలో వచ్చే అలసటను తగ్గిస్తుంది. రుతుక్రమ సౌకర్యం నుంచి ఉపశమనం అందిస్తుంది.

Image Source: pexels.com

చక్కెరను శుద్ధి చేసే ప్రక్రియలో పోషకాలన్నీ పోతాయి. చక్కెరతో పోలిస్తే బెల్లం తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.