Image Source: pexels.com

జింక్ ఒక ముఖ్యమైన ఖనిజం, పోషక జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ నిర్వహణ, కణజాల పెరుగుదలకు సహాయపడుతుంది.

Image Source: pexels.com

ఇందులో 300 కంటే ఎక్కువ ఎంజైమ్ ఫంక్షన్లలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో తీసుకోవడం మంచిది.

Image Source: pexels.com

మీ ఆరోగ్యం, రోగ నిరోధకశక్తికి సహాయపడే జింక్ రిచ్ ఫుడ్స్ ఇవే.

Image Source: pexels.com

రెడ్ మీట్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. గొడ్డుమాంసం, గొర్రె, పందిమాంసం ఈ ముఖ్యమైన ఖనిజానికి అద్భుతమైన ప్రొవైడర్లు.

Image Source: pexels.com

గుల్లలు, పీత, రొయ్యలు, మస్సెల్స్ వంటి షెల్ఫిష్ లు రోజువారీ డైట్లో తీసుకుంటే శరీరానికి కావాల్సిన జింక్ అందుతుంది.

Image Source: pexels.com

చిక్కుళ్లలో జింక్ పుష్కలంగా ఉంటుంది. మొలకెత్తిన, నానబెట్టిన, పులియబెట్టిన వాటిల్లో జింక్ లభిస్తుంది.

Image Source: pexels.com

గుమ్మడికాయ, స్వ్కాష్, నువ్వులు జింక్‌కు మూలాలు.

Image Source: pexels.com

డార్క్ చాక్లెట్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అధిక క్యాలరీలు, చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels.com

డార్క్ చాక్లెట్‌ను మితంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన జింక్ అందుతుంది.