Image Source: pexels.com

ఉడికించిన వేరుశెనగలు తింటే కలిగే ప్రయోజనాలు తెలుస్తే తినకుండా ఉండలేరు.

Image Source: pexels.com

వేయించిన, ఉడికించిన కూడా వేరుశెనగలను తింటుంటారు. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి.

Image Source: pexels.com

చాలామంది ఉడికించిన వేరుశెనగలను స్నాక్స్ రూపంలో తీసుకుంటుంటారు.

Image Source: pexels.com

ఉడికించిన వేరుశెనగల్లో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉన్నాయి.

Image Source: pexels.com

ఇవి మీ శరీరానికి కావాల్సిన పోషకాలన్నింటిని అందిస్తాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

Image Source: pexels.com

ఉడికించిన వేరుశెనగలో మోనోఆన్ శాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

Image Source: pexels.com

ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

Image Source: pexels.com

వీటిలో అధిక కేలరీలు ఉన్నప్పటికీ ఉడికించిన వేరుశెనగలు తింటే బరువు తగ్గుతారు.

Image Source: pexels.com

ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇతర స్నాక్స్ తో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

Image Source: pexels.com

వేరుశెనగలు విటమిన్ E మంచి మూలం. క్రమం తప్పకుండా తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.