Image Source: pexels.com

పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి.

Image Source: pexels.com

రాత్రిపూట పసుపు పాలు తాగుతే మంట తగ్గుతుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది.

Image Source: pexels.com

కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం అందిస్తాయి. ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

Image Source: pexels.com

జీవక్రియకు సహాయపడతాయి. ఉబ్బరం తగ్గుతుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Image Source: pexels.com

ఇమ్యూనిటీని పెంచుతుంది. అనారోగ్యాల బారి నుంచి శరీరాన్ని రక్షించడానికి దోహదం చేస్తుంది.

Image Source: pexels.com

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కర్కుమిన్ తగ్గించడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

ఇందులో ఉండే యాటీ ఇన్ల్ఫమేటర్ ఎఫెక్ట్స్, ఇన్ల్ఫమేషన్ ను ఎదుర్కొనడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

రాత్రి నిద్రించే ముందు పసుపు పాలు తాగుతే మొత్తం ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.