కొంత మంది ఆవు పాలు ఆరోగ్యానికి మంచిదని, మరి కొందరు గేదె పాలు మంచిదని అంటుంటారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారు?
ABP Desam

కొంత మంది ఆవు పాలు ఆరోగ్యానికి మంచిదని, మరి కొందరు గేదె పాలు మంచిదని అంటుంటారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారు?

గేదె పాలు ఆవు పాలతో పోలిస్తే చిక్కగా ఉంటాయి.
ABP Desam

గేదె పాలు ఆవు పాలతో పోలిస్తే చిక్కగా ఉంటాయి.

గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువ. 7-8 శాతం వరకు ఉంటే ఆవు పాలలో 3-4 శాతం మాత్రమే.
ABP Desam

గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువ. 7-8 శాతం వరకు ఉంటే ఆవు పాలలో 3-4 శాతం మాత్రమే.

ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో ప్రొటీన్ కూడా ఎక్కువ.

ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో ప్రొటీన్ కూడా ఎక్కువ.

గేదె పాల కంటే ఆవుపాలలో నీటి శాతం ఎక్కువ.

గేదె పాలలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం ఆవు పాల కంటే ఎక్కువ. అయితే ఆవు పాలలో విటమిన్లు ఎక్కువ.

ఆవు పాలు కొద్దిగా పసుపు ఛాయతో ఉంటాయి. గేదె పాలు తేలికపాటి తెలుపులో ఉంటాయి.

గేదె పాలు, ఆవు పాలకంటే తియ్యగా ఉంటాయి.

గేదె పాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. లాక్టోజ్ ఇన్టాలరెన్స్ ఇతర అలెర్జీలలో సహాయకారిగా ఉంటాయట.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels