కొన్ని కూరగాయలను వండకుండా నేరుగా తిన్నా వాటి ప్రయోజనాలు పొందవచ్చు.
ABP Desam

క్యారెట్లు స్వీట్​గా, క్రంచీగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.

కీరదోసకాయలను క్రిస్పీగా ఉంటూ మీకు హైడ్రేషన్​ని అందిస్తాయి.

బెల్​ పెప్పర్స్​ని కూడా పచ్చిగా తినొచ్చు. దీనిలో విటమిన్ సి, ఏ ఉంటుంది.

బ్రోకలీని సలాడ్స్​లో కలిపి తీసుకోవచ్చు. ఇది ఫైబర్, విటమిన్లు కలిగి ఉంటుంది.

చెర్రీ టమాటోలను మీరు సలాడ్స్​లో కలిపి పచ్చిగా తినొచ్చు.

ముల్లంగిని మీరు నేరుగా తినొచ్చు. ఇది మంచి స్నాక్ అవుతుంది.

బీట్​రూట్​ని కూడా పచ్చిగా తినొచ్చు. ఇది హెల్త్​కి ఎన్నో ప్రయోజనాలిస్తుంది. (Iamges Source : Unsplash)