కలబంద గుజ్జును మీరు నేరుగా ప్యాక్​ వలె జుట్టుకి అప్లై చేయవచ్చు.
ABP Desam

కొబ్బరి నూనెలో కలబంద గుజ్జును కలిపి హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు.

అలోవెరా గుజ్జును తేనెలో కలిపి  తలకు అప్లై చేసి అరగంట తర్వాత వాష్ చేయాలి.

ఆముదంలో కలిపి తలకు మాసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచేయొచ్చు.

కలబంద గుజ్జును ఉసిరిపొడిలో కలిపి అప్లై చేస్తే పొడిజుట్టు సమస్య దూరమవుతుంది.

అలోవెరాలో గుడ్డు కలిపి అప్లై చేస్తే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది.

జుట్టు దృఢంగా పెరిగేందుకు మెంతులు, అలోవెరా కలిపి అప్లై చేయాలి.

పెరుగులో కలబంద గుజ్జు కలిపితే జుట్టుకు మంచి పోషణ అందుతుంది. (Images Source : Unsplash)