బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

అందుకే వీటిని షాంపూలలో, జుట్టుకి సంబంధించిన ప్రొడెక్ట్స్​లలో ఉపయోగిస్తారు.

అయితే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మీరు బీటా కెరోటిన్ పొందవచ్చు.

సాల్మాన్ చేపలో ఓమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు, గోళ్లకు చాలా మంచిది.

గుడ్లలోని ప్రోటీన్, బయోటిన్ జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి.

చిలగడదుంపల్లో విటమిన్ ఏ, బీటాకెరోటిన్ ఉంటుంది.

పాలకూరల్లో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి మీ జుట్టుకి మంచి రక్షణ అందిస్తాయి.

డ్రైఫ్రూట్స్​లలో విటమిన్ ఈ, బయోటిన్ అధిక మోతాదులో ఉంటాయి. (Images Source : Unsplash)