బాదం ఆయిల్ తో ముఖం మిలమిల మెరవాల్సిందే! బాదం ఆయిల్ హెల్దీ స్కిన్ కు ఎంతో ఉపయోగపడుతుంది. బాదం నూనె ముఖం, చర్మానికి రాస్తే చర్మం మెరుస్తుంది. బాదం ఆయిల్ లోని యాంటీ ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలు కంటికింది వాపుని తగ్గిస్తాయి. బాదం ఆయిల్ పొడి చర్మ సమస్యల్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. బాదం ఆయిల్ లోని రెటినాయిడ్స్ మొటిమలను తగ్గిస్తుంది. బాదం నూనెలోని విటమిన్ E ముఖంపై మచ్చల్ని తగ్గిస్తాయి. All Photos Credit: Pixabay.com