ఈ మధ్యకాలంలో చాలామంది వైట్​ రైస్​ నుంచి బ్రౌన్​ రైస్​కి మారిపోతున్నారు.

దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వాటిని తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇంతకీ బ్రౌన్ రైస్​ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చుద్దాం.

బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్​లో బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు.

బ్రౌన్ రైస్ కొలస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది.

మధుమేహం తగ్గించుకోవాలనుకునేవారు బ్రౌన్​ రైస్ తింటే మంచిది.

మెరుగైన జీర్ణక్రియ కోసం మీరు బ్రౌన్​ రైస్​ను మీ డైట్​లో చేర్చుకోవచ్చు.

హెల్తీ స్కిన్, హెల్తీ హెయిర్​ను అందించడంలో బ్రౌన్ రైస్ మంచి ఫలితాలిస్తుంది. (Images Source : Unsplash)