రోజులో 24 గంటలున్నా కొన్నిపనులు ఆలస్యంగా చేస్తూ ఉంటారు. దీనివల్ల టైమ్ సరిపోదు.

అలాంటివారు కొన్ని టిప్స్ ఫాలో అయితే సింపుల్​గా పనులు పూర్తి చేసుకోవచ్చు.

మీరు రోజులో ఏ పని కచ్చితంగా చేయాలనుకుంటున్నారో వాటిని నోట చేసుకోండి.

ఒక్కొ పనిని పూర్తి చేయడానికి టైమ్​ లిమిట్ పెట్టుకోండి. దీనివల్ల పని వేగంగా అవుతుంది.

పని నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేసే వాటికి దూరంగా ఉండండి.

అవసరం లేని డిటైల్స్ గురించి ఎక్కువ సమయాన్ని వృథా చేయవద్దు.

మీ పని పూర్తికాకుండా ఎదుటివారి ఒప్పుకోకండి. నో చెప్పడం నేర్చుకోండి.

పనిని స్మార్ట్​గా చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించండి. (Images Source : Unsplash)