Image Source: www.pexels.com

అల్లం టీలో సహజ వేడి లక్షణాలు ఉంటాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను రక్తప్రసరణను పెంచుతుంది.

Image Source: www.pexels.com

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.

Image Source: www.pexels.com

అల్లం టీ క్రమం తప్పకుండా తాగుతే ఫ్లూ, జలుబు, సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

Image Source: www.pexels.com

అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.

Image Source: www.pexels.com

అల్లం టీని తేనెతో కలిపి తాగుతే గొంతులో నొప్పి, చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image Source: www.pexels.com

లాలాజలం, పిత్తం, గ్యాస్ట్రిక్ సమస్యలకు అల్లం టీ చెక్ పెడుతుంది.

Image Source: www.pexels.com

కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలకు ఇది సహాయపడుతుంది.

Image Source: www.pexels.com

వికారం చికిత్సకు అల్లంను శతాబ్దాలుగా వాడుతున్నారు. గర్బిణీలు అల్లం టీ తాగితే మంచి రిలీఫ్ ఉంటుంది.

Image Source: www.pexels.com

అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటర్ లక్షణాలు కండరాల నొప్పిని తగ్గిస్తుంది.

Image Source: www.pexels.com

సైనస్, ఛాతీ కఫం సమస్యతో బాధపడుతుంటే అల్లం టీని తాగాలి.