బీన్స్, లెగ్యుమ్స్ బీన్స్, లెగ్యుమ్స్ శరీరానికి ప్రోటీన్, ఫైబర్ ను అందిస్తాయి. కడుపు నిండిన భావన కలిగిస్తాయి. క్యారెట్ క్యారెట్‌లో ఉండే ఫైబర్, బీటా -కెరొటీన్, విటమిన్ 'ఎ' ఆరోగ్యంతోపాటు బరువును కూడా తగ్గిస్తాయి. బ్రస్సెల్స్ మొలకలు బ్రస్సెల్స్ మొలకల్లో కూడా ఫైబర్ అధికం. విటమిన్-K, పొటాషియం, ఫోలెట్, యాంటిఆక్సిడెంట్స్ కూడా ఇందులో పుష్కలం. ఓట్స్ ఓట్స్‌లో ఉండే యాంటిఆక్సిడెంట్స్, బీటా గ్లుకాన్, సోలబుల్ ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 'ఫైబర్' అధికంగా ఉండే బాదం పప్పులు కూడా బరువును తగ్గిస్తాయి. బాదంలో విటమిన్ 'E', మాంగనీస్, మెగ్నీషియం తదితర ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. Image Credit: Pexel, Pixabay