అనుపమా పరమేశ్వరన్ ఇష్టంగా ఏం తింటుందంటే...



అనుపమా ఫూడీ. ఆహారాన్ని ఇష్టంగా తింటుంది.



వంట కూడా బాగా చేస్తుంది.



ఆమెకు కోడిగుడ్లతో చేసే వంటకాలంటే చాలా ఇష్టం.బ్రేక్‌ఫాస్ట్‌లో కచ్చితంగా అవి ఉండాల్సిందే.

అలాగే బ్రకోలి,క్యారెట్,క్యాప్సికమ్ వంటి కూరగాయలు వేయించుకుని తింటుంది.



అవకాడో టోస్ట్‌ను కూడా ఇష్టం తింటుంది.



తన తల్లి చేసిన సాంబారంటే ప్రాణం.



స్టీమ్ రైస్ తినేందుకు ఇష్టపడుతుంది.

కోవిడ్ లాక్‌‌డౌన్ సమయంలో దాదాపు 8 కిలోలు తగ్గింది.