చక్కటి జంటకు ఉండాల్సిన అలవాట్లు ఇవే

భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా కలిసిమెలిసి ఉండాలంటే వారికి కచ్చితంగా ఉండాల్సిన అలవాట్లు ఇవే.

ఏ పని చేసినా, నిర్ణయం తీసుకున్నా ఇద్దరూ ఒకే మాట మీద ఉండాలి.

ఏ విషయాన్ని దాచకుండా ఇద్దరూ రోజూ విషయాలు షేర్ చేసుకోవాలి.

కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి.

భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య నిజాయితీతో ఉండాలి.

గౌరవం లేని చోట ఏ బంధం నిలబడదు. అందుకే ఒకరినొకరు గౌరవించుకోవాలి.

తప్పు చేస్తే క్షమాపణ అడగడానికి ఏమాత్రం సంకోచించకూడదు.

సెక్స్ విషయంలో కూడా ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు. అది కూడా దూరాన్ని పెంచుతుంది.