ఈ పుట్టగొడుగులు తింటే మద్యం మానేస్తారట



పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. కానీ అందులో తినగలిగేవి కొన్నే.



కొత్త పరిశోధన ప్రకారం సైకెడెలిక్ పుట్టగొడుగులు అని పిలిచే మేజిక్ మష్రూమ్స్ తింటే మద్యపానాన్ని నియంత్రిస్తుంది.



కొన్ని నెలల్లోనే మద్యం తాగాలన్న ఆసక్తి పోయేలా చేస్తుంది.



సైలోసిబిన్ సమ్మేళనం సైకెడెలిక్ పుట్టగొడుగుల్లో అధికంగా లభిస్తుంది.



ఈ సమ్మేళనం మద్యం మీద నిరాసక్తతను పెంచేలా చేస్తుంది.



ఈ పుట్టగొడుగులను రెండో రోజులకోసారి తింటే కొన్ని నెలల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.



అధ్యయనంలో భాగంగా 93 మంది చేత ఈ పుట్టగొడుగులను తినపిస్తే 8 నెలల్లో 24 శాతం మంది పూర్తిగా మద్యాన్ని వదిలేశారు.



ఇలాంటి పుట్టగొడుగులు కనిపిస్తే మద్యం అలవాటున్న వారికి తినిపించండి.