అలియా పింక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

అలియా భట్- రణ్‌బీర్ కపూర్ పెళ్లయిన రెండు నెలలకే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

అప్పట్నించి అలియా సినిమాలకు సెలవు చెప్పేసి చిల్ అవుతోంది.

ఆమె వేసుకున్న డ్రెస్సులు కాబోయే అమ్మకు ఫిట్ అయ్యేలా ప్రత్యేకమైనవి.

తాజాగా సోషల్ మీడియాలో పింక్ డ్రెస్సులో ఉన్న ఫోటోలు పెట్టింది.

ఆమె వేసుకున్న టాప్ అమ్మాయిల మనసు దోచేసింది.

దాని ఖరీదు అక్షరాలా రూ. 3,27,173.

చాలా సాప్ట్ మెటీరియల్‌తో దీన్ని కుట్టారు.

అలియా పర్సనల్ స్లైలిస్టు దీన్ని రూపొందించింది.