రోజుకు ఎన్ని అరటిపండ్లు తినాలంటే...

అందరికీ అందుబాటులో ఉండేవి, అన్ని సీజన్లలో దొరికే పండ్లు అరటి పండ్లే.

ఏ ఆరోగ్య సమస్య లేని వారు రోజుకు రెండు పండ్లు తింటే చాలు.

ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి తింటే మేలు జరుగుతుంది.

జలుబు, దగ్గు ఉన్నప్పుడు తినకూడదు.

అరటి పండు తిన్నాక గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిది. జలుబు వంటివి రావు.

పిల్లలకైతే కచ్చితంగా ఇలాగే తినిపించాలి.

అరటి పండు తినడం వల్ల పొటాషియం శరీరానికి అందుతుంది.

ఇది గుండెజబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.