అరటి పండు ఆకలి తీరుస్తుంది సరే, ఆరోగ్యాన్ని ఇస్తుందా?

సామాన్యుడికి అందుబాటులో ఉండే ఏకైక పండు అరటి పండు.

సాధారణంగా మనం దీన్ని ఆకలి తీర్చుకోడానికే తింటాం. ఆరోగ్యం సంగతేమిటీ?

కంగారు పడకండి, అరటి పండు ఆరోగ్యానికి కూడా మంచిదే.

కానీ, రోజుకు రెండు మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే సమస్యలు వస్తాయి.

రోజుకు కనీసం ఒక అరటిపండు తిన్నా మంచిదే.

మరీ పెద్ద అరటిపండు కాకుండా మీడియం సైజు పండు తినండి.

ఇందులో ఉండే పొటాషియం గుండెపై ఒత్తిడి పడకుండా చూస్తుంది.

ఈ పండులో లెక్టిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది లుకేమియాను అడ్డుకుంటుంది.

లెక్టిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి.

అతిసారంతో బాధపడేవారు అరటిపండు తింటే మంచిది.

Images and Videos Credit: Pexels and Pixabay