నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే...



నయనతార చూడగానే మంచి ఫిట్‌గా కనిపిస్తుంది.

ఆమె ఫిట్‌నెస్‌కు కారణం క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలే.

డైట్ విషయంలో పక్కా ప్రణాళిక పాటిస్తుంది.క్రాష్ డైట్స్ మీద నమ్మకం తక్కువ.

ఆమె తినే ఆహారంలో కొబ్బరి నీళ్లకు ప్రాధాన్యత ఎక్కువ.

కొబ్బరి స్మూతీలు తరచూ తింటుంది. రెండు కప్పుల కొబ్బరినీళ్లలో ఒక కప్పు లేతకొబ్బరి, కాస్త పంచదార, దాల్చిన చెక్క, యాలకుపొడి వేసి కలుపుకుని తింటుంది.

అధిక ప్రాసెస్ చేసి పంచదారను ఆమె తినదు.

జిమ్‌లో రోజూ వర్కవుట్స్ చేస్తూ బరువు పెరగకుండా చూసుకుంటుంది.

మానసిక ఆరోగ్యానికి రోజూ కాసేపు యోగా చేస్తుంది.