అప్పుడప్పుడు ఈ పర్పుల్ క్యారెట్లూ తినాల్సిందే

క్యారెట్లలో ఊదారంగు క్యారెట్లు ఓ రకం. ఇవి దొరికితే కచ్చితంగా తినండి.

అధిక బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.

మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.

శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

శరీరంలో ఇన్‌ఫ్లమ్మేటరీ లక్షణాలను నిరోధిస్తాయి.

డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రావు.

పిల్లలకు వీటిని తినిపించడం చాలా మంచిది. దీనిరుచి కూడా సాధారణ క్యారెట్లలాగే ఉంటుంది.