కొత్తిమీర రోజూ తింటే ఎన్ని లాభాలో



కొత్తిమీర రోజూ వండే కూరల్లో భాగం చేసుకోవచ్చు. దాన్ని తినడం వల్ల ఎన్ని లాభాలో



కొత్తిమీరలో పొటాషియం అధికంగా ఉండి, సోడియం తక్కువగా ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది.



నిద్రలేమి సమస్యను తీరుస్తుంది. నిద్ర వచ్చేలా చేస్తుంది.

జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

శరీరాన్ని డిటాక్సిఫైయింగ్ చేయడంలో సహాయపడుతుంది.

దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది.

డయబెటిక్ ఉన్న వారికి కొత్తిమీర చాలా మేలు చేస్తుంది.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.