రోజూ బీట్ రూట్ జ్యూస్ పావు లీటరు చొప్పున తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది.

బీట్ రూట్ లో ఉండే నైట్రేట్లు బీపిని అదుపులో ఉంచడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలను నివారించవచ్చు.

బీట్ రూట్ లో ఉండే నైట్రేట్లు బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

బీట్ రూట్ లోని బీటాలైన్స్ లో యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఓబేస్ పీపుల్ లో ఎఫ్ బీ జీ అదుపులో పెట్టడం ద్వారా వారిలో ఆక్సిడేషన్ ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

బీట్ రూట్ లోని బయోయాక్టివ్ కాంపొనెంట్ బీటాలైన్ యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

కనుక బీట్ రూట్ రసం క్యాన్సర్ పెషెంట్లలో చాలా మంచి ఫలితాలను కనబరిచినట్లు అద్యయానాలు చెబుతున్నాయి.

బీట్ రూట్ ఎక్కువగా వినియోగించడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటి పెరిగినట్టు గమనించారు.

బీట్ రూట్ జ్యూస్ లో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉండడం వల్ల భోజనం తర్వాత ఇన్సులిన్ త్వరగా ఉత్పత్తి అయ్యేందుకు దోహదం చేస్తుందట.



Representational Image : Pexels