యాపిల్ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందవచ్చు.



ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే రాదు.



రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ని దూరం చేస్తుంది.



బయోయాక్టివ్, పాలీఫెనాల్స్ , ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.



ఈ పోషకాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.



యాపిల్ తినడం వల్ల గుండె రక్తనాళాలు ఆరోగ్యం బలపడుతుంది.



ఈ పండు కొలెస్ట్రాల్ స్థాయిని 40 శాతం వరకు తగ్గిస్తుంది.



యాపిల్ ని రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ కరిగించేసి గుండెని కాపాడుతుంది.



Images Credit: Pexels