ఈ మధ్య మన దేశం యువతలో తాగేవారి సంఖ్య చాలా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.

తాగుతూ ఏదోటి తినడం పరిపాటి.

కానీ తాగిన తర్వాత లేదా తాగే సమయంలో కొన్ని తినకూడదపి తెలుసా?

ఆల్కహాల్ తీసుకున్న తర్వాత పాలు తాగకూడదు .

చాలా మంది పల్లీలు, జీడిపప్పు మంచింగ్ కి వాడుతారు. కానీ వీటి వల్ల తీవ్రపరిణామాలు ఉండొచ్చు.

ఆల్కహాల్‌తో పల్లీలు తింటే కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది.

చిప్స్, కుర్ కురే వంటి ప్యాక్డ్ స్నాక్స్ కూడా తినకూడదు.

ఆల్కహాల్ తర్వాత స్వీట్స్ తినడం కూడా ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది.

Representational Image : Pexels