బ్రకోలీలో విటమిన్ డి, ఫైబర్ పుష్కలం

విటమిన్ డి దొరికే మరో మంచి ప్రత్యామ్నాయం సాలమన్ చేప.

ట్యూనా మరో ఫ్యాటీ ఫిష్. విటమిన్ - డి వీటిలోనూ పుష్కలం.

క్యాట్ ఫిష్ లో కూడా విటమిన్ డి ఎక్కువే

గింజల్లో బాదం గింజల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది.

పాలకంటే పెరుగులో కాల్షియం ఎక్కువ.

గుడ్డులో విటమిన్ డి ఎక్కువ. ఇది కాల్షియం గ్రహించేందుకు దోహదం చేస్తుంది.

పాలలలో కాల్షియం ఎక్కువే. కానీ లాక్టోజ్ ఇన్ టాలరెన్స్ ఉన్న వారు పాలు తాగకపోవడమే మంచిది.

పాల ఉత్పత్తుల్లో చీజ్ లో అతి ఎక్కువ కాల్షియం ఉంటుంది.

Representational Image : Pexels