ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర అవసరం.
అంతకంటే తక్కువ నిద్రపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి.


మానసిక కల్లోలం, మతిమరుపు, నిరాశ వంటివి అనుభవించాల్సి వస్తుంది.



సరిగా నిద్రపోకపోతే స్లీప్ అప్నియా, జ్ఞాపకశక్తి సమస్యలు, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.



సరిగా నిద్రలేకపోతే రోగనిరోధక వ్యవస్థ సరిగా పని చేయదు. శరీరాన్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది.



సౌకర్యంగా ఉండే దిండు వేసుకుని గది చీకటిగా చేసుకుని పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.



పడుకునే ముందు కాఫీ తాగితే నిద్రకి ఆటంకం ఏర్పరుస్తుంది. అటువంటి అలవాటు నివారించడం ఉత్తమం



నిద్రలేమి నుంచి బయట పడేందుకు చామోమిలీ, లావెండర్ ఆయిల్ రాసుకోవడం మంచిది.



రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకూడదు. పడుకోవడానికి 2-3 గంటల ముందు తినడం మంచిది.



అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.
Images Credit: Pexels